:+91 9290512278
"Regain Positive energy to gain Success in the above aspects".
-"Sri. Kanuri Prabhakara Rao"
గత 15 సంవత్సరముల అనుభవం కల్గిన వాస్తు,జ్యోతిష్య శాస్త్రములుగా ఎంతోమంది జీవితాలకు ఉత్తమ పరిష్కరములు ఇస్తున్నామని చెప్పుటకు మేమెంతో సంతోషిస్తున్నాము.
మన తోటివారు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. పరిష్కారము కొరకు మమ్మల్ని సంప్రదించినపుడు సులువైన పరిష్కారములతో వారి యొక్క జీవితములలో ఉన్నతి పొందే మార్గమును సూచించగల్గినాము.జీవితంలో ప్రకృతి పైచేయి సాధిస్తున్నప్పుడు మనిషికి అవే రకరకాల ఇబ్బందులుగా పరిణమిస్తాయి.అందుకే మరి మన శాస్త్రజ్ఞులు (ఋషులు) వాస్తు,జ్యోతిష్య శాస్త్రాన్ని వారి పరిశోధన మూలకంగా లోకానికి అందజేసారు.
శాస్త్రము ఒకటే అయినప్పటికీ ఇప్పటి స్థితి గతులకు అనుగుణంగా మలచుకుంటూ సంప్రదాయ శాస్త్రాన్ని పునాదిగా చేసుకుని సలహాలు,సూచనలు అందించడమే మా లక్ష్యం.మనిషి తన యొక్క మార్గములో ఉన్నతినే కోరుకుంటాడు.అది మనము,మనము నివసించే ప్రదేశములు శక్తివంతములుగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది.పరిష్కారము అంటూ లేని సమస్య ఉండదు. ఈ శాస్త్ర పరిజ్ఞానముతో సమాజానికి ఎంతో కొంత మేలు చేయవలెనను ఆకాంక్షతో ఈ సంస్థ పేరుతో ముందుకుసాగుతున్నాము.
జీవితంలో మన ఉన్నతికి తోడ్పడుతు, మన ఆశయ సాధనకు విఘాతం లేకుండా మనల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి కారణమైన శక్తినే "ధనాత్మక శక్తి" అంటారు. అందుకు విరుద్దంగా ఉండే శక్తిని "ఋణాత్మక శక్తి" అందురు.
అయితే ఇవి ప్రతి మనిషి జీవితంలో వీటి ప్రభావాన్ని వివిధ రకాలుగా చూపుతుంటాయి . ఉదాహరణకు ఋణాత్మక శక్తికి లోనైనా వ్యక్తి సరైన సమయంలో తగువిధంగా నిర్ణయం చేయపోవడం వలన నష్టపోతుంటాడు. ఏ విదంగా అనగా మనిషి వారి యొక్క ఆలోచనల ప్రతిరూపము కావడం వలన ఆలోచనలను నిర్ణయం చేయడంలో ఎంతో నేర్పరిగా వ్యవహరించవలసి ఉంటుంది. కానీ ఋణాత్మక శక్తికి లోనైనా వ్యక్తికీ ఈ నేర్పరితనం అడుగంటి పోతుంది.
ఇంటి యందు వాస్తు దోషములున్న దానిని సూక్ష్మముగా దిద్దుకోనవచ్చును.
కొన్ని ప్రత్యకమైన విషయములలో మాత్రమే స్ట్రక్చర్ (structure) నిర్మాణా పరమైనవి తొలగించవలసి వచ్చును ఇందిలో భాగంగా మిరాకిల్ల్స్ వాస్తు సొల్యూషన్ వారు ఇంటి నిర్మాణంలో వచ్చు లోపాలు వాటి నుండి జనించే చెడు ప్రభావములను గుర్తించి వాటిని నిరోదించుటకు కొన్ని రకములైన సాధనములను (పరికరములు) రూపొందించినారు.
పరికరం పేరు | పరికరం | కోలతలు |
మీరాకిల్ | 5 అంగుళముల పొడవు, 1/2 అంగుళం వ్యాసం |
|
పవర్ | 1/2 అంగుళం పొడవు , 3సెం.మీ. వ్యాసం |
|
పవర్ లోకేట్ | వ్యక్తి ఆరా పెంచుటకు |
Ans:నిర్ణీత చలనము ,(వేగము) కలిగిన భూమి ఫై నివసించే జీవులన్నీ చలనాను కూలంగా వాటి గమనం సాగుతూ ఉంటుంది . దానిననుసరించి (ఆ చలనాన్ని ) వీభేదించకుండా నిర్మాణముగాని, స్థిరమైన పనులు గాని చేయుటవల్ల గతి వ్యతిరేకతకు (Againest Earth Magnetic Fields) గురికాకుండా బయో రేడియేషన్ దెబ్బతినకుండా ఉంటుంది.
Ans.మనుష్యుల ఫైన మరియు జీవులు, జంతువులు స్థిర నిర్మాణాలు ఫైన కూడా ప్రభావం ఉంటుంది.
Ans.సుగుణాత్మక స్పందన
Ans.వ్యక్తి దగ్గర ఉండే వస్తువులలో ఋణాత్మకమేనా వాటిని తొలగించడం ద్వారా
Ans.పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశాలలో ఎక్కువ సేపు ఉండటం, పాజిటివ్ వస్తువులను దగ్గర ఉంచుకోవడం తద్వారా ఆరా పెరగుతుంది.
Ans.వ్యక్తి యొక్క ఆరా తగ్గి 10 sec లోపు ఉండటం