newlogo4

:+91 9290512278


"Regain Positive energy to gain Success in the above aspects".

-"Sri. Kanuri Prabhakara Rao"

Issues

  • మొండిగా ప్రవర్తించుట ,లాభదాయకంగా ఉన్నదాన్ని విస్మరించుంట
  • తప్పును ప్రక్కవారి మీద పెట్టడం లేదా అతిగా ఆత్మనింద
  • మానసిక మరియు ఆరోగ్య సమస్యలు
  • ఆత్మహత్యలకు ఆకర్షితులు కావటంలాంటివి జరుగుతాయి.
  • మనం పనిచేయు కార్యాలయములు, కర్మాగారాలు, దుకాణములు వాస్తు పరంగా శక్తివంతముగా వున్నయెడల అవి ఎంతో మంది జీవనాదారానికి కారణమౌతాయి.
  • ఏదేని ఒక కర్మాగారము మొదలు ఎంతో వృద్ధితో నుండి రాను రాను ఇబ్బందులు ఎదురైన పక్షములో అక్కడ ధనాత్మకశక్తి లేమిగా గుర్తించవచ్చు.
  • అంటే అక్కడ తరచుగా ఏదో ఒక ప్రమాదాలు,కార్మికులు ఇబ్బందులకి గురికావడం,యజమానులకు వారి నుండి ఇబ్బందులు ఎదురవడం,కేటాయించిన పనిలో పురోభివృద్ధి లేకపోవటం ఇలాంటివి ఏదో ఒకటి గాని,అన్ని గాని జరగవచ్చు.
  • Not interested On Work
  • Delaying On Planned Projects Or Tasks
  • ఏ కార్యము మొదలు పెట్టిన చిన్న విషయమును కూడా అతికష్టం మీద పూర్తి చేయవలసి ఉంటుంది.
  • కుటుంబ సబ్యుల మధ్య తరుచు గొడవలు, ప్రతి చిన్న విషయానికి మనస్పర్దలు.
  • ఆలస్య వివాహాలు వైవాహిక సంబంధాల మీద గొరవం లోపించటం ,విడాకుల వ్యవహారాలు.
  • ఐక్యమత్యత లోపించటం , ఆత్మనూన్యత, ఆత్మహత్య చెసుకోవలెనన్న ఆలోచన, ప్రయత్నం చేయుట.
  • పిల్లలకు చదువు మీద ఏకాగ్రత , ఆసక్తి లోపించడం , అనుకున్నంత ప్రగతి సాధించ లేకపోవడం, ఏదో నిరాసక్తత, అతి నిద్ర నిద్రలేమి మొండితనం ,మాట వినకపోవటం.
  • కుటుంబ సభ్యుల అనారోగ్యం ,మొండి జబ్బుల బాధ, థైరాయిడ్ , మైగ్రెన్, కీళ్ళనొప్పులు ,ముఖ్యంగా రక్తహీనత .
  • ఉద్యోగములలో త్వరిత గతిన ఉన్నతి కలుగకుండుట.
  • రాబడి మందగించుట ,దొంగతనాలు సంభవించుట.
  • అనవసర ఖర్చులు పెరిగిపోవుట, ప్రణాలిక అమలు దెబ్బతినుట.
  • Failures in Business Stratagies
  • Conflict with Business lease and Owners
  • Legal and Financial Problems from Business Lease and Owners
  • Differences in Opinions,Personalities,Beliefs,values
  • Business Growth will be very Low/ Bankruptcy
  • Payment issues from clients
  • Often Machinery Gives Trouble/ Fire Accident
  • Unexpected Expenses
  • Misfortune/ Outsources Will be Reduced
  • Huge Financial loses.
  • Facing Series Of Problems

About Us

గత 15 సంవత్సరముల అనుభవం కల్గిన వాస్తు,జ్యోతిష్య శాస్త్రములుగా ఎంతోమంది జీవితాలకు ఉత్తమ పరిష్కరములు ఇస్తున్నామని చెప్పుటకు మేమెంతో సంతోషిస్తున్నాము.

మన తోటివారు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. పరిష్కారము కొరకు మమ్మల్ని సంప్రదించినపుడు సులువైన పరిష్కారములతో వారి యొక్క జీవితములలో ఉన్నతి పొందే మార్గమును సూచించగల్గినాము.జీవితంలో ప్రకృతి పైచేయి సాధిస్తున్నప్పుడు మనిషికి అవే రకరకాల ఇబ్బందులుగా పరిణమిస్తాయి.అందుకే మరి మన శాస్త్రజ్ఞులు (ఋషులు) వాస్తు,జ్యోతిష్య శాస్త్రాన్ని వారి పరిశోధన మూలకంగా లోకానికి అందజేసారు.

శాస్త్రము ఒకటే అయినప్పటికీ ఇప్పటి స్థితి గతులకు అనుగుణంగా మలచుకుంటూ సంప్రదాయ శాస్త్రాన్ని పునాదిగా చేసుకుని సలహాలు,సూచనలు అందించడమే మా లక్ష్యం.మనిషి తన యొక్క మార్గములో ఉన్నతినే కోరుకుంటాడు.అది మనము,మనము నివసించే ప్రదేశములు శక్తివంతములుగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది.పరిష్కారము అంటూ లేని సమస్య ఉండదు. ఈ శాస్త్ర పరిజ్ఞానముతో సమాజానికి ఎంతో కొంత మేలు చేయవలెనను ఆకాంక్షతో ఈ సంస్థ పేరుతో ముందుకుసాగుతున్నాము.

Energies

జీవితంలో మన ఉన్నతికి తోడ్పడుతు, మన ఆశయ సాధనకు విఘాతం లేకుండా మనల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి కారణమైన శక్తినే "ధనాత్మక శక్తి" అంటారు. అందుకు విరుద్దంగా ఉండే శక్తిని "ఋణాత్మక శక్తి" అందురు.

అయితే ఇవి ప్రతి మనిషి జీవితంలో వీటి ప్రభావాన్ని వివిధ రకాలుగా చూపుతుంటాయి . ఉదాహరణకు ఋణాత్మక శక్తికి లోనైనా వ్యక్తి సరైన సమయంలో తగువిధంగా నిర్ణయం చేయపోవడం వలన నష్టపోతుంటాడు. ఏ విదంగా అనగా మనిషి వారి యొక్క ఆలోచనల ప్రతిరూపము కావడం వలన ఆలోచనలను నిర్ణయం చేయడంలో ఎంతో నేర్పరిగా వ్యవహరించవలసి ఉంటుంది. కానీ ఋణాత్మక శక్తికి లోనైనా వ్యక్తికీ ఈ నేర్పరితనం అడుగంటి పోతుంది.


Tools

ఇంటి యందు వాస్తు దోషములున్న దానిని సూక్ష్మముగా దిద్దుకోనవచ్చును.

కొన్ని ప్రత్యకమైన విషయములలో మాత్రమే స్ట్రక్చర్ (structure) నిర్మాణా పరమైనవి తొలగించవలసి వచ్చును ఇందిలో భాగంగా మిరాకిల్ల్స్ వాస్తు సొల్యూషన్ వారు ఇంటి నిర్మాణంలో వచ్చు లోపాలు వాటి నుండి జనించే చెడు ప్రభావములను గుర్తించి వాటిని నిరోదించుటకు కొన్ని రకములైన సాధనములను (పరికరములు) రూపొందించినారు.

img6png

పరికరం పేరు

పరికరం

కోలతలు

మీరాకిల్ miracle image 5 అంగుళముల పొడవు,
1/2 అంగుళం వ్యాసం
పవర్ img6png 1/2 అంగుళం పొడవు ,
3సెం.మీ. వ్యాసం
పవర్ లోకేట్ img6png వ్యక్తి ఆరా పెంచుటకు

FAQs

Ans:నిర్ణీత చలనము ,(వేగము) కలిగిన భూమి ఫై నివసించే జీవులన్నీ చలనాను కూలంగా వాటి గమనం సాగుతూ ఉంటుంది . దానిననుసరించి (ఆ చలనాన్ని ) వీభేదించకుండా నిర్మాణముగాని, స్థిరమైన పనులు గాని చేయుటవల్ల గతి వ్యతిరేకతకు (Againest Earth Magnetic Fields) గురికాకుండా బయో రేడియేషన్ దెబ్బతినకుండా ఉంటుంది.

Ans.మనుష్యుల ఫైన మరియు జీవులు, జంతువులు స్థిర నిర్మాణాలు ఫైన కూడా ప్రభావం ఉంటుంది.

Ans.సుగుణాత్మక స్పందన

Ans.వ్యక్తి దగ్గర ఉండే వస్తువులలో ఋణాత్మకమేనా వాటిని తొలగించడం ద్వారా

Ans.పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశాలలో ఎక్కువ సేపు ఉండటం, పాజిటివ్ వస్తువులను దగ్గర ఉంచుకోవడం తద్వారా ఆరా పెరగుతుంది.

Ans.వ్యక్తి యొక్క ఆరా తగ్గి 10 sec లోపు ఉండటం

Major Problems Explanation

Mirror effects
Negative energy from stones
Negative energy Problems for Tenant

Simple amendments for house correction
Bore well problems
Building amendments with low cost

Send us a Message




మన తోటివారు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. పరిష్కారము కొరకు మమ్మల్ని సంప్రదించినపుడు సులువైన పరిష్కారములతో వారి యొక్క జీవితములలో ఉన్నతి పొందే మార్గమును సూచించగల్గినాము.జీవితంలో ప్రకృతి పైచేయి సాధిస్తున్నప్పుడు మనిషికి అవే రకరకాల ఇబ్బందులుగా పరిణమిస్తాయి.అందుకే మరి మన శాస్త్రజ్ఞులు (ఋషులు) వాస్తు,జ్యోతిష్య శాస్త్రాన్ని వారి పరిశోధన మూలకంగా లోకానికి అందజేసారు.

© 2017 Positivevastu Developed by Softflag

Address


Mail:kanuriprabhakararao9@gmail.com.
Contact No:+919290512278
Contact no:+917013438975
House No:11-12-36,Road no 2,
SRK Puram,Dilsukhnagar,
Hyderabad-500035.